H5tv
H5tv
  • 2 110
  • 23 095 648
Actor Vijay Devarakonda Launches Sri Chakra Milk and Logo | Vijay Devarakonda | Best Milk | h5tv
శ్రీ చెక్రా మిల్క్ ప్రోడక్స్ బ్రాండ్ అంబాసీడర్ గా సినీ నటుడు సత్యదేవ్
200 కోట్ల వార్షిక టర్నోవర్
*శ్రీ చక్రా మిల్క్ కోత్త లోగోను అవిష్కరించిన
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ గోట్టి పాటి రవికూమార్*
శ్రీ చక్రా బ్రౌచర్ ని ఆవిష్కరించి గడ్డం ప్రసాద్
శ్రీ చెక్రా మిల్క్ కమర్షియల్ యాడ్ ని లాంచ్ చేసిన సినీ నటుడు విజయ దేవర కోండ
శ్రీ చక్రా మిల్క్ ప్రోడక్ట్స్ LLP తమ ప్రయణం మొదలుపెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్బంగా హైదరాబాద్ లోని మియాపూర్ నరేన్ ప్యాలెస్ లో వార్షికోత్సవ వేడుకలు నిర్వాహించారు. ఈ కార్యక్రమంలో
ముఖ్య అతిథి కొత్త లోగోను ఆవిష్కరించారు శ్రీ గొట్టిపాటి రవి కుమార్ ఇంధన శాఖ మంత్రి, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక ఆహ్వానిత అతిథి పోస్టర్ ఆవిష్కరణ శ్రీ టి డి జనార్ధన్ పొలిటికల్ సెక్రటరీ & పొలిట్ బ్యూరో సభ్యుడు, తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ఆహ్వానితులు ఫ్లైయర్‌ని ఆవిష్కరించారు శ్రీ మూరకొండ జగన్మోహన్ రావు MD, విజేత సూపర్ మార్కెట్స్, తెలంగాణ యాడ్ ఫిల్మ్ లాంచ్ శ్రీ టాలీవుడ్ రౌడీ బాయ్ విజయ దేవర కోండ, సత్యదేవ్ భారతీయ చలనచిత్ర నటుడు (శ్రీచక్ర బ్రాండ్ అంబాసిడర్) శ్రీ చక్ర మిల్క్ ఎండి శ్రీ రామంజనేయులు పలువురు శ్రీ చక్ర ప్రతినిధులు పాల్గోన్నారు.
శ్రీచక్రా మిల్క్ ప్రొడక్ట్స్ LLP తొలిసారిగా 2014లో పశ్చిమగోదావారి జిల్లా,నల్లజర్ల మండలంలోని అవపాడు గ్రామంలో మొదలై పాడి రైతుల సహకారం అలాగే వినియోగదారుల ప్రోద్బలంతో తర్వాతి కాలంలో రాయలసీమ, అనంతపురం జిల్లాలోని గజరాంపల్లి గ్రామంలో అలాగే తెలంగాణలోని రంగారెడ్డి జిల్లాలోని అంతారంగ్రామంలో అతిపెద్ద ఫ్యాక్టరీలతో వినియోగదారులు, పాడి రైతులకు మరింత దగ్గరగా వ్యాపారాన్ని విస్తరించారు.
నాణ్యతే లక్ష్యంగా ఖచ్చితమైన భద్రతాప్రమాణాలే ధ్యేయంగా ఆధునిక పరికరాలతో 18 పాల శీతలీకరణకేంద్రాలు,
అంతర్జాతీయ ప్రమాణాల టెట్రాప్యాక్కింగ్ మిషినరీతో నేడు తమ పాలు మరియు పాల ఉత్పత్తులతో 25 వేలకు పైగా కుటుంబాలకు, వెయ్యికి పైగా రెస్టారెంట్లకు,అనేక ప్రభుత్వ,ప్రేవేటు విద్యాసంస్థలకు రోజువారీ ఆహారంలో భాగమై వారి ఆనందానికి, ఆరోగ్యానికి కారణమై నిలిచింది.
పదేళ్ల ప్రస్థానంలో 200 కోట్లకు పైగా వార్షిక టర్నోవర్, లక్షమందికి పైగా ఉపాధి, ఉద్యోగాలను కలిపించి వారి సహకారంతో శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్ దినదినాభివృద్ధి చెంది రెండు తెలుగు రాష్ట్రాలలోనూ నాణ్యమైన పాలు మరియూ పాల ఉత్పత్తులతో తమదైన స్థానాన్ని సంపాదించారు.
కరోనా లాక్ డౌన్ ను సైతం సమర్ధవంతంగా ఎదురుకున్న శ్రీచక్ర మిల్క్ ప్రొడక్ట్స్ LLP అతి త్వరలో ఐదు కోట్ల పెట్టుబడితో ఆర్ట్ ఆఫ్ టెక్నాలజీ ఫెసిలిటీతో బట్టర్, ఆటోమేటిక్ పన్నీర్ ప్లాంట్, ఫ్లేవర్డ్ మిల్క్ లతో అందరికీ అందుబాటులోకి తేనున్నారు.
" శ్రీచక్రా ఫ్రెష్" పేరుతో శ్రీచక్ర తెలంగాణ మరియూ ఆంధ్రప్రదేశ్లలో అన్ని ప్రాంతాలలో ఔట్లెట్స్ ప్రారంభించి తమ పరిశ్రమను మరింత బలోపేతం చేయనున్నారు.అలాగే "అరబ్" (యూఏఈ) మరియు దేశీయ మార్కెట్ లో కూడా సరికొత్త పేరుతో అడుగు పెట్టనున్నారు.
#srichakramilk #vijaydevarakonda #actor #actorvijaydevarakonda #milk #bestmilk #satyadev #tollywoodnews #tollywoodnews #actorsatyadev #kalki2898ad #kalkiarjun #bollywood #agriculture #agribusiness #h5tv #news #hyderabad #telangana
Переглядів: 9

Відео

38th Hyderabad Sailing Week 2024 | Lt Gen JS SIdana AVSM DGEME | Lt Gen Neeraj | Sailing Week, h5tv
Переглядів 4211 годин тому
Lt Gen JS SIdana inaugurated 38th Hyderabad Sailing Week 2024 #sailing #sailingpassion #hyderabadsailingweek #sailingweek #sailingday #sports #sportsnews #h5tv #news #hyderabad #boatsclub #telangana
Phenom Announces Acquisition of Tydy, Signaling continued growth globally | Phenom | Tydy | h5tv
Переглядів 2012 годин тому
Phenom today announced its acquisition of Tydy, a human resources technology company focused on delivering phenomenal pre-boarding and onboarding experiences for employees - from hire to retire. The fifth acquisition and addition to the Intelligent Talent Experience platform portfolio fortifies Phenom’s vision to shorten time to productivity for employees, while creating efficient experiences f...
Doctors Day 2024 | Medi9 Hospital |Integrated Medical Systems logo unveiled on World Doctors Day
Переглядів 920 годин тому
Honoring the World Doctors Day, Medi 9 Integrated Medical Systems has unveiled its logo. Medi9 Health Sciences Clinical Director Dr. Venkata Ramireddy, Doctors Dr. Ramana Raju, Dr. Varalakshmi, Dr. Vijaya Lakshmi unveiled the logo of Medi9 Integrated Medical Systems in a program held at Hyderabad Press Club. On this occasion, they said that health is a great blessing, which has been heard for t...
Onus Hospital Launches Cardiac Unit in Champapet Hyderabad | Dr Kiran Kumar Reddy | Health | h5tv
Переглядів 1922 години тому
Onus Hospital Launches Cardiac Unit in Champapet best cardiac center in Hyderabad #onus #onushospital #champapet #karmanghat #health #healthy #healthnews #healthylifestyle #healthyfood #doctor #hospital #best #besthospital #bestdoctor #h5tv #hyderabad #telangana
Medi 9 Integrated Medical Systems logo unveiled on World Doctors Day | Dr. Venkata Ramireddy | h5tv
Переглядів 212 години тому
మెడి 9 అంటే సంపూర్ణ ఆరోగ్యం. ..పరిపూర్ణ విశ్వాసం ప్రపంచ వైద్యుల దినోత్సవం సందర్భంగా మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగో ఆవిష్కరణ హైదరాబాద్ : ప్రపంచ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని మెడి 9 ఇంటిగ్రేటెడ్ మెడికల్ సిస్టమ్స్ లోగోను ఆవిష్కరించింది. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో మెడి 9 హెల్త్ సైన్సెస్ క్లినికల్ డైరక్టర్ డాక్టర్ వెంకట రామిరెడ్డి, వైద్యులు డాక్టర్ రమణ రాజు, డా...
UniversityHUB | Wittenberg University Expands Global Reach Active Recruitment Efforts in Hyderabad
Переглядів 194 години тому
180 సంవ‌త్సరాల‌కు పైగా చ‌రిత్ర క‌లిగిన ప్రతిష్ఠాత్మ‌క విద్యాసంస్థ అయిన విటెన్‌బ‌ర్గ్ యూనివ‌ర్సిటీ ప్ర‌పంచ‌వ్యాప్తంగా విస్త‌రిస్తోంది. ముఖ్యంగా భార‌తీయ విద్యార్థులు దీనిపై బాగా దృష్టిసారిస్తున్నారు. భార‌త‌దేశం నుంచి వందలాది మంది విద్యార్థుల‌ను త‌మ గ్రాడ్యుయేట్ కోర్సుల‌లోకి తీసుకుంటున్న‌ట్లు హైద‌రాబాద్‌లోని ఆదిత్య పార్క్ హోట‌ల్లో నిర్వ‌హించిన విలేక‌రుల స‌మావేశంలో విటెన్‌బ‌ర్గ్ యూనివ‌ర్సిటీ ప్ర‌క‌...
Maribeth Stevens, Wittenberg University Expands Global Reach Active Recruitment Efforts in Hyderabad
Переглядів 487 годин тому
Wittenberg University, a distinguished institution with over 180 years of history, is gaining significant global attention, particularly among students from India. At a press conference held at the Aditya Park Hotel in Hyderabad, Wittenberg University announced its active recruitment efforts in Hyderabad, highlighting the growing appeal of its graduate programs to students worldwide, including ...
Onus Robotic Hospital | Dr Kiran Kumar Reddy | Heart Diseases | Causes of Heart Attacks, Health h5tv
Переглядів 3517 годин тому
చంపాపేట వాసులకు అత్యున్నత కార్డియాలజీ సేవలు * ఓనస్ ఆస్పత్రిలో అత్యాధునిక కార్డియాలజీ విభాగం ఆదివారం ప్రారంభం * కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు, ఇత‌ర నాయ‌కులు * విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించిన ఆస్ప‌త్రి ఎండీ డాక్ట‌ర్ బాల‌రాజు నాయుడు హైదరాబాద్, జూన్ 28: నగరంలోని చంపాపేట ప్రాంత వాసులకు అత్యున్న‌త స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్, కార్డియాక్ మల్టీ స్పెషా...
Onus Hospital Launches Cardiac Unit and Cath Lab at Onus Heart Institute Karmanghat | Dr Balraj
Переглядів 1449 годин тому
చంపాపేట వాసులకు అత్యున్నత కార్డియాలజీ సేవలు * ఓనస్ ఆస్పత్రిలో అత్యాధునిక కార్డియాలజీ విభాగం ఆదివారం ప్రారంభం * కార్య‌క్ర‌మంలో ప‌లువురు ఎమ్మెల్యేలు, కార్పొరేట‌ర్లు, ఇత‌ర నాయ‌కులు * విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించిన ఆస్ప‌త్రి ఎండీ డాక్ట‌ర్ బాల‌రాజు నాయుడు హైదరాబాద్, జూన్ 28: నగరంలోని చంపాపేట ప్రాంత వాసులకు అత్యున్న‌త స్థాయి గుండె వైద్య చికిత్సలు అందించేందుకు ఓనస్ రోబోటిక్, కార్డియాక్ మల్టీ స్పెషా...
Mookambika Rice and Grain Expo 2024 | Agriculture | Telangana Millers Association | Hitex | h5tv
Переглядів 489 годин тому
Mookambika Rice and Grain Expo 2024 at Hitex Hyderabad #mookambika #rice #riceandgrainexpo #agriculture #agri #agro #agriculture #agricultura #farming #farmer #h5tv #news #hitex #hyderabad #telangana
Manda Krishna Madiga about Madiga Reservation Porata Samiti | MRPS | Rally at Warangal | h5tv
Переглядів 3312 годин тому
Manda Krishna Madiga about Madiga Reservation Porata Samiti | MRPS | Rally at Warangal | h5tv
Socialite Bina Mehta Inaugurates Sutraa Exhibition at Taj Krishna | Fashion Exhibition | h5tv
Переглядів 7414 годин тому
Socialite Bina Mehta Inaugurates Sutraa Exhibition at Taj Krishna | Fashion Exhibition | h5tv
Hand to Hand, An Handloom exhibition kicked off at Kalinga hall Cultural hall Hyderabad | Handloom
Переглядів 60014 годин тому
Hand to Hand, An Handloom exhibition kicked off at Kalinga hall Cultural hall Hyderabad | Handloom
Doctor Madhavi Launches Pink Lip Booster in Hyderabad | Pink Lips | Celebrity Studio | h5tv
Переглядів 14614 годин тому
Doctor Madhavi Launches Pink Lip Booster in Hyderabad | Pink Lips | Celebrity Studio | h5tv
Maruti Ispat And Pipes Launches MS Vayu Pipes | Galvanized Pipes and Galvanized Ion Pipes | h5tv
Переглядів 4714 годин тому
Maruti Ispat And Pipes Launches MS Vayu Pipes | Galvanized Pipes and Galvanized Ion Pipes | h5tv
First Indo-Uzbek Pharma Business Forum in Hyderabad Boosts Trade and Investment | Pharma Business
Переглядів 2714 годин тому
First Indo-Uzbek Pharma Business Forum in Hyderabad Boosts Trade and Investment | Pharma Business
Paddy Cleaning Machine | Gill Grow Industries | Agriculture | Paddy Cleaning | Hitex | Agri | h5tv
Переглядів 11616 годин тому
Paddy Cleaning Machine | Gill Grow Industries | Agriculture | Paddy Cleaning | Hitex | Agri | h5tv
తక్కువ ఖర్చుతో వడ్లు పట్టే యంత్రం | Paddy Cleaning Machine | Best Pady Machine | Agriculture | h5tv
Переглядів 69119 годин тому
తక్కువ ఖర్చుతో వడ్లు పట్టే యంత్రం | Paddy Cleaning Machine | Best Pady Machine | Agriculture | h5tv
IndoMach Exhibition at Hitex Hyderabad | B2B Industrial and Machinery Expo | Machinery | Expo, h5tv
Переглядів 40721 годину тому
IndoMach Exhibition at Hitex Hyderabad | B2B Industrial and Machinery Expo | Machinery | Expo, h5tv
Anna Canteen Launched in Madhapur Hyderabad l Xenex Amar l CBN forum | Chandrababu Naidu | h5tv
Переглядів 11 тис.21 годину тому
Anna Canteen Launched in Madhapur Hyderabad l Xenex Amar l CBN forum | Chandrababu Naidu | h5tv
Sadanandam Superintendent Customs and CGST Hyderabad Retirement Celebrations | Secunderabad | h5tv
Переглядів 262День тому
Sadanandam Superintendent Customs and CGST Hyderabad Retirement Celebrations | Secunderabad | h5tv
The 3 days IIID Design Showcase Insider X 2024 | to Showcase awe inspiring & innovative Design, h5tv
Переглядів 295День тому
The 3 days IIID Design Showcase Insider X 2024 | to Showcase awe inspiring & innovative Design, h5tv
Spryple HR | Venkateswarlu Boora | CEO Spryple HR | Best Software, THub | Attendence Software | h5tv
Переглядів 159День тому
Spryple HR | Venkateswarlu Boora | CEO Spryple HR | Best Software, THub | Attendence Software | h5tv
Tollywood Anchor Varshini Xiaomi 14 Civi Mobil3 Grand Launch at Cellbay Store Gachibowli | h5tv
Переглядів 220День тому
Tollywood Anchor Varshini Xiaomi 14 Civi Mobil3 Grand Launch at Cellbay Store Gachibowli | h5tv
Ohri’s Group Unveils Tansen | The Restaurant is a blend of Mughal Magnificence | Ohris | Food | h5tv
Переглядів 564День тому
Ohri’s Group Unveils Tansen | The Restaurant is a blend of Mughal Magnificence | Ohris | Food | h5tv
గొల్ల కురుమలకు మంత్రి వర్గ విస్తరణలో సముచిత న్యాయం కల్పించాలి |Beerla Ilaiah | Revanth Reddy, h5tv
Переглядів 383День тому
గొల్ల కురుమలకు మంత్రి వర్గ విస్తరణలో సముచిత న్యాయం కల్పించాలి |Beerla Ilaiah | Revanth Reddy, h5tv
Brand India is shining it is a force to reckon Brand TG is progressive Well Known Arvind Vijay
Переглядів 36День тому
Brand India is shining it is a force to reckon Brand TG is progressive Well Known Arvind Vijay
Allu Aravind Launches Star Trauma and Accident Ambulance | Allu Aravind | Ambulance | Hospital,h5tv
Переглядів 91День тому
Allu Aravind Launches Star Trauma and Accident Ambulance | Allu Aravind | Ambulance | Hospital,h5tv
Country Club Unveils VIP Platinum Global Card to Commemorate Yoga Day 2024 | Country Club | h5tv
Переглядів 36День тому
Country Club Unveils VIP Platinum Global Card to Commemorate Yoga Day 2024 | Country Club | h5tv

КОМЕНТАРІ

  • @karthikviznan4u
    @karthikviznan4u Годину тому

    Reporter sugar patient

  • @user-fq3nb1zo7s
    @user-fq3nb1zo7s 4 години тому

    Please poo take rest

  • @TheZaheer143
    @TheZaheer143 6 годин тому

    Pk Baga pooku pagala gottadu deeniki

  • @PhoneMine-iy2jf
    @PhoneMine-iy2jf 6 годин тому

    bhadha anti

  • @TulusiSai
    @TulusiSai 7 годин тому

    Degar mandna

  • @durgaPrasad-xo2ks
    @durgaPrasad-xo2ks 7 годин тому

    Chetha pooku munda monnati varaku pk gadu.. Kadupu chesadu lavada ani... Ippudu plate marchi pookulo matalu chepthundhi

  • @kusumbachchanyenugutala3202
    @kusumbachchanyenugutala3202 7 годин тому

    లీక్ ఏంటిరా?

  • @BharathShudra
    @BharathShudra 8 годин тому

    ವಿಜಯ ದೇವರಕೊಂಡ ನಿನ್ ಬಾಯಾಗೆ ಚೆನ್ನಾಗೆ ಲೀಕ್ ಮಾಡಿದಾನೆ ಬಿಡು.. విజయ్ దేవరకొండ నీ నోట్లో బాగా లీక్ చేసిండదు కదా 😂

  • @SmilingHouses-qm1vy
    @SmilingHouses-qm1vy 9 годин тому

    Kasta Mohalakii bottu pettandi Amma me mohalu chodalaykapotunnam.

  • @user-ii4dq4wj8p
    @user-ii4dq4wj8p 9 годин тому

    👍👌❤️akka my hero vijydhevarakondaa untenee meru soo good 🎉🌹💐

  • @hemalathahemalatha8231
    @hemalathahemalatha8231 10 годин тому

    😍😍

  • @chinthapantipaparao6159
    @chinthapantipaparao6159 11 годин тому

    Thank you so much medam garu

  • @nanianil8193
    @nanianil8193 13 годин тому

    Michael Jackson bio Pic teyavachu Rashmika tho same alane undi 😮

  • @guruprasadmolaka5711
    @guruprasadmolaka5711 16 годин тому

    ఆనందం లో అందాల పూనమ్.

  • @rajasekharneeli1214
    @rajasekharneeli1214 17 годин тому

    Hattsoff పూనమ్ గారు 🙏🙏🙏🙏

  • @karthikshiva9593
    @karthikshiva9593 17 годин тому

    కమ్మ కుక్కలు క్యాంటేన్ 😂😂😂

  • @ShaikGulzar-xv2jf
    @ShaikGulzar-xv2jf 19 годин тому

    TDP ✌️✌️✌️✌️✌️💪✌️💪✌️💪🎉🎉🎉🎉🎉🎉🎉🎉❤❤❤❤❤

  • @AnilKumar-mz5ol
    @AnilKumar-mz5ol 19 годин тому

    Mass language not class

  • @gangasanisudhakar4139
    @gangasanisudhakar4139 19 годин тому

    Cbn ravali ap adukkadengipowali edi jarigedi

  • @kondapaturisarathbabu5222
    @kondapaturisarathbabu5222 23 години тому

    Very pus

  • @basavarajbasavaraj6800
    @basavarajbasavaraj6800 День тому

    Kannada mathra barala

  • @shaikkhasim8871
    @shaikkhasim8871 День тому

    V D is lucky

  • @rockharikrishna255
    @rockharikrishna255 День тому

  • @msiddartha2030
    @msiddartha2030 День тому

    Fail movie pushpa 2

  • @VeerababuVeerababu-cv5zw
    @VeerababuVeerababu-cv5zw День тому

    బొక్కలోది 😂😂😂

  • @LukkyLukky-zo1it
    @LukkyLukky-zo1it День тому

    Middle finger.. 😆😆

  • @user-bq1vh8kl7y
    @user-bq1vh8kl7y День тому

    వైసిపి కుక్కలు మొరుగుతున్నై.

  • @rdnaidudali
    @rdnaidudali День тому

    New dilouges anti madam aslu story new Ane di ledu ,cinimalu eka bandu ,meru inko Pani chuskovdam 2030 vache sari ki

  • @rajumalga6243
    @rajumalga6243 День тому

    ఎక్కడ పట్టుకుంటారు

  • @jagadishj9086
    @jagadishj9086 День тому

    No way waste heroine 😂😂😂😂

  • @lovelyanjali937
    @lovelyanjali937 День тому

    సెట్ లో ఎవ్వరు పట్టుకుంటారు మాకి తెలియాలి 😂

  • @user-ff8fy1ei6m
    @user-ff8fy1ei6m День тому

    pichana koodukulu. still how many...

  • @sunny-cz2xc
    @sunny-cz2xc День тому

    Hello పుష్ప 2 ఎవరూ chudalani అనుకోవడం లేదు nuvvellavamma

  • @kulakarnishyamrao1875
    @kulakarnishyamrao1875 День тому

    Address ప్లీజ్

    • @h5tvnews
      @h5tvnews 23 години тому

      NIMS Hyderabad

  • @gallipelyswapna9213
    @gallipelyswapna9213 2 дні тому

    Sanka❤🤤🤤💦💦💦👅👅

  • @Anjaneyulu.734
    @Anjaneyulu.734 2 дні тому

    Eppudamma.puspa.rilij.eppudu.

  • @jkalyan2308
    @jkalyan2308 2 дні тому

    Super rasmika

  • @raj000321
    @raj000321 2 дні тому

    Does it work for single phase motors?

  • @RaghunathReddy-lr5ep
    @RaghunathReddy-lr5ep 2 дні тому

    Love u bangaram .naato cinima hirohinga chestava kakapote hiro ni kadu.nenu farmerni ok

  • @kondakumar9
    @kondakumar9 2 дні тому

    Boycott Allu Arjun movies

  • @rameshmoodi6698
    @rameshmoodi6698 2 дні тому

    👍👌

  • @bhargavreddybig
    @bhargavreddybig 2 дні тому

    Challa beautiful ga unnavu ra

  • @muraliekrishna_tata
    @muraliekrishna_tata 2 дні тому

    ❤ namrata, girls, queens, all princesss, actressss, beauty are my wifes. ❤i kiss namrata, girls, queens, all princesss, actressss, beauty. ❤i like namrata, girls, queens, all princesss, actressss, beauty. ❤i love namrata , girls, queens, all princesss, actressss, beauty.

  • @bashayvali9607
    @bashayvali9607 2 дні тому

    NTR

  • @anuanu6089
    @anuanu6089 2 дні тому

    Very clever

  • @ThokalaRavi
    @ThokalaRavi 2 дні тому

    నిన్ను . పెట్టి....... తా

  • @prabhakarprabhakar7494
    @prabhakarprabhakar7494 2 дні тому

    అవును ఇప్పుడే చెప్పేస్తే ఎలా?

  • @namratanayak6660
    @namratanayak6660 2 дні тому

    We kannadigas don't watch pushpa film bcoz of rashmika mandana...we hate her and we won't respect her. We are boycotting her films in karnataka

  • @venkat744
    @venkat744 2 дні тому

    Enduku thondara... Release aithe anni leak avuthai...

  • @gangarajuganga-ic3ls
    @gangarajuganga-ic3ls 2 дні тому

    1st ayte dinni ban cheyali loos tug and overaction chala yekkuva